APSRTC Starts Bus Services From Hyderabad For State People

Oneindia Telugu 2020-05-14

Views 208

Lockdown : The buses will be operated by public transport officials on the decision of the government. Seats are being adjusted to accommodate social distance. The circular has been issued by RTC PTD Md. This resulted in the authorities in all regions alerting the DM and others in various depots. Preparations are being made to condition the buses.
#APSRTC
#OnlineBusTicketsBooking
#Lockdown
#Coronavirus
#COVID19
#Lockdown2020
#coronacassesinindia
#coronacasesinAP
#YSJagan
#AndhraPradesh

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు లాక్ డౌన్ విధిస్తే జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుందని భావించి లాక్ డౌన్ విధించినా కొన్నిటికి స డలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 18వ తేదీకల్లా ప్రజా రవాణా కొనసాగేలా ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS