NORTH Korean tyrant Kim Jong-un may have gone AWOL to flush out "traitors" who secretly hope to power, a report claims. Russia felicitates North Korean leader Kim Jong-Un with World War II medal.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#JiSeongho
#KimJongUnhealth
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn
'అనగనగా ఒక రాజ్యం.. అందులో అంతర్గత సంక్షోభం.. ఆ సమయంలోనే వేటకెళ్లిన రాజు తిరిగిరాడు.. అప్పటికే పీఠంపై కన్నేసిన కొందరు.. శతృదేశాలతో కలిసి కుట్రలకు తెరలేపుతారు.. అంతలోనే చనిపోయాడనుకున్న రాజుగారు సడెన్‌గా ప్రత్యక్షమై ద్రోహుల ఆట కట్టిస్తాడు..' సిల్లీగా అనిపించినా, ఇలాంటి చందమామ కథల్లోనే ఎత్తుగడల్నే నియంతలు కూడా ఫాలో అవుతుంటారు. అప్పటి అడాల్ఫ్ హిట్లర్ నుంచి మొన్నటి సద్దాం హుస్సేన్ దాకా కరడు గట్టిన నియంతలందరూ తమను పోలిన డూప్‌లను వాడుకోవడం, ఫేక్ మరణవార్తల్ని ప్రచారం చేయించడం తద్వారా లోపలి శత్రువుల్ని గుర్తించి చంపిపారేసిన సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఆధునిక నియంత కిమ్ జాంగ్ ఉన్ అందుకు అతీతుడేమీకాదు.