A doctor who works in Gandhi hospital was welcomed in a grand manner by the apartment society where she lives. Dr Vijaya who was in Gandhi hospital for the past two weeks giving treatment to the patients returned to her home in sainikpuri.
#ViralVideo
#Coronavirus
#COVID19
#coronacasesinindia
#CoronaPatients
#lockdown2020
#DrVijayaSri
#doctors
#gandhihospitaldoctors
#telangana
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. అయితే ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇక కరోనావైరస్ పై ముందునుంచి పోరాడుతున్న వారిలో ముందువరసలో నిలిచారు డాక్టర్లు. వైద్యులతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యేలా చూసేందుకు పోలీసులు, ప్రతి చిన్న సమాచారంను ప్రజలకు చేరవేసేందుకు జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనా వారియర్స్‌కు మద్దతుగా నిలిచే క్రమంలో ఓ సారి దేశమంతా వారి ఇళ్లలోని బాల్కనీలో నిల్చుని చప్పట్లు, గంటలు కొట్టగా, మరోసారి దీపాలు వెలిగించి