Attack on Doctor: 7 సార్లు కత్తితో పొడిచి.. డాక్టర్ పై పగతీర్చుకున్న రోగి కుమారుడు | Oneindia Telugu

Oneindia Telugu 2024-11-13

Views 2.2K

Chennai doctor stabbed by patient’s son at Kalaignar Hospital

విఘ్నేశ్వరన్ అనే వక్తి క్యాన్సర్​ తో బాధపడుతున్న తన తల్లిని చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్ బాలాజీ జగన్నాథన్ అందించే వైద్య సిరిగ్గా లేదని భావించి.. డాక్టర్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

#attackondoctor
#stabbedbypatient
#kalaignarhospital
#doctorvignesh
~ED.232~PR.358~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS