గాంధీ ఆస్పత్రి దగ్గర జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి నిన్న రాత్రి చనిపోవడంతో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు.
#GandhiHospital
#GandhiHospitalJuniorDoctors
#COVID19
#JuniorDoctors
#JuniorDoctors
#KCR
#EtelaRajendra
#Telangana