India Gandhi : Shashi Tharoor Makes Major Blunder || థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరూ ? || Oneindia

Oneindia Telugu 2019-09-24

Views 876

Shashi Tharoor makes major blunder, calls Indira Gandhi India Gandhi. Gets brutally trolled.Shashi Tharoor recently became the target of trolls when he committed a major gaffe by calling Indira Gandhi India Gandhi in a tweet. The tweet also had incorrect information.
#IndiaGandhi
#IndiraGandhi
#ShashiTharoor
#JawaharlalNehru
#narendramodi
#Moscow
#howdymodi
#pmmodi
#DonaldTrump


కాంగ్రెస్ శశిథరూర్ ట్విట్టర్లో సమయానుకూలంగా ట్వీట్స్ సంధించడంలో ప్రసిద్ధులు అనే విషయం తెలిసిందే. భారత ప్రధానిని స్వదేశంలో పార్టీ పరంగా ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన్ని గౌరవించాల్సిన అవసరం ఉందంటూ రెండ్రోజుల క్రితం థరూర్ చేసిన ట్వీట్ సంచనలం రేపింది. తాజాగా ప్రజాకర్షణకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆడంబర ప్రచారార్బాటాలు అవసరం లేదని ఆయన కొత్తగా ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS