The UN does not have Kim Jong-un health information. UN Head Antonio Guterres announced this during a briefing.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#JiSeongho
#KimJongUnhealth
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn
కిమ్ జాంగ్ ఉన్ మరణ వార్తలు చక్కర్లు కొడుతున్నవేళ.. కమ్యూనిస్ట్ దేశమైన ఉత్తరకొరియాలో ఈ ఏడాది కార్మిక దినోత్సవం(మేడే) నిర్వహించారో లేదో వెల్లడికాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సొంత దేశంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్‌కు ధీటుగా కిమ్ పై పుట్టుకొస్తున్న వార్తలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. కిమ్ దేశానికే చెందిన కీలక వ్యక్తి ఒకరు మరో సెన్సేషనల్ ప్రకటన చేశారు. తైవాన్ ఇంటెలిజెన్స్ సైతం కొన్ని విషయాల్ని రూఢీ చేసింది. వీటికితోడు ఉత్తరకొరియా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.