Ravichandran Ashwin recalled how he was dropped by Chennai Super Kings after two bad games and how he realised T20 cricket was tougher than he thought
#msdhoni
#dhoni
#csk
#chennaisuperkings
#ashwin
#ipl
#ipl2020
#delhicapitals
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకి అశ్విన్ తాజాగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని 'టీ20ల్లో డెత్ ఓవర్లలో ఎవరికి బౌలింగ్ చేయాలంటే కష్టం' అని అడగగా.. ధోనీ అని సమాధానం ఇచ్చాడు