Coronavirus : A man in vijayawada played cards game in many persons to spend time during the lockdown ended up spreading the coronavirus to 17 others.
#Coronavirus
#coronavirusupdate
#Covid19
#coronacasesinindia
#lockdown
#lockdowninindia
#viralvideo
#vijayawada
ఎక్కడచూసినా కరోనా కరోనా… బయట అడుగుపెడితే ఎవరివల్ల వైరస్ సోకుతుందో అనే భయం రోజురోజుకూ పెరిగిపోతోంది..అందుకే ఓ వ్యక్తికి కరోనా వచ్చిన వెంటనే... అతడికి కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు అధికారులు. మొన్నటికి మొన్న సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచమ్మా ఆడి 31 మందికి కరోనా అంటించిన సంఘటన కలకలం రేపింది. అదిమరువక ముందే ఇప్పుడు విజయవాడలో పేకాట వల్ల 17 మందికి కరోనా సోకిన ఘటన కలకలం రేపుతోంది.