Rohit Sharma - "Go Ask MS Dhoni Directly, Have No Idea About His Future"

Oneindia Telugu 2020-04-24

Views 194

India's vice-captain Rohit Sharma spoke about MS Dhoni's future in international cricket during a live chat with Harbhajan Singh on Instagram.
#IPL2020
#msdhoni
#chennaisuperkings
#T20WorldCup
#viratkohli
#rohitsharma
#ravindrjadeja
#cricket
#teamindia

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన హిట్ మ్యాన్.. పలువురు ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొని క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కెవిన్ పీటర్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌‌తో లైవ్ సెషన్స్‌లో పాల్గొన్న ఈ ముంబై క్రికెటర్.. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS