Doctors Declare April 23 As Black Day | ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే దాడులు చేస్తారా ?

Oneindia Telugu 2020-04-21

Views 1

IMA declares April 23 as black day, asks medics to light candles on April 22 and April 23.
#indianmedicalassociation
#ima
#blackday
#doctors
#centralgovt
#andhrapradesh
#telangana

ప్రశాంతంగా కనిపించే వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటికి కనిపించని కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నట్టు డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వైద్యం అందించడంలో చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరిగిపోతుంటాయని, అంత మాత్రాన డాక్టర్ల పై బౌతిక దాడులు చేయడం సమంజసం కాదని వైద్యులు చెప్పుకొస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS