Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home

Oneindia Telugu 2020-04-21

Views 8.3K

Corona virus cases are increased day by day in telangana. It is difficult to take samples for tests from patient at hospitals, so thee government decided to take corona samples at home only.
#Coronavirus
#Covid19
#coronacasesinindia
#lockdown
#coronavirusupdate
#KCR
#KTR
#telangana

దేశం లో కరోనా విలయ తాండవం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరుగుతూనే వుంది. కరోనా అనుమానిత లక్షణాలున్న ప్రతీ ఒక్కరిని ఆస్పత్రికి తరలించి, టెస్టులు చేసి, రిపోర్ట్స్ వచ్చే దాకా ఆస్పత్రిలోనే ఉంచడం.. ఏ ప్రభుత్వానికైనా పెద్ద భారమే. అందుకే.. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS