అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు? *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-29

Views 4.4K

CM KCR all set to announce national party on october 5th, invited national leders for Hyderabad | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైంది. దసరా పండుగ నాడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించబోతున్నారు. ఇందుకు సమయం కూడా డిసైడ్ చేసారు. ఆ రోజున దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేసారు. పార్టీ శాసనసభా పక్షంతో పాటుగా పార్టీ కార్యవర్గం సమావేశం కానుంది. అదే రోజున ముఖ్యమంత్రి తన జాతీయ పార్టీ కో ఆర్డినేటర్ల ప్రకటకు జాబితా సిద్దం చేసారు. అక్టోబర్ 5వ తేదీన కేసీఆర్ తన జాతీయ పార్టీ ప్రకటనకు నిర్ణయించారు.

#TRS
#KCR
#CMkcr
#kcrNationalParty
#Hyderabad

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS