Telangana Lockdown Extension Till April 30th, Consequences

Oneindia Telugu 2020-04-12

Views 6.2K

Telangana Chief Minister KCR announced to extend lock down period till April 30th in the state. He appealed people to co-operate for government latest decision on lock down.
#TelanganaLockdownExtension
#coronavirus
#KCRPressmeetHighlights
#Quantitativeeasing
#indialockdownextended
తెలంగాణలో లాక్ డౌన్ పీరియడ్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు లాక్ డౌన్‌ను నిబద్దతతో పాటించినందువల్లే దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని.. తెలంగాణ ప్రజలు మరికొద్దిరోజులు కూడా ఇదే నిబద్దతను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఏకాభిప్రాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులు సడలించాలని అభిప్రాయపడినప్పటికీ.. అంతిమంగా కొనసాగించాలనే నిర్ణయమే వచ్చిందన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS