Ram Gopal Varma Targets Wives with the Reason of Lock Down

Filmibeat Telugu 2020-03-28

Views 871

Ram Gopal Varma puts sensational comment on wifes with the reason of Lock Down. Am suspecting that some wife prayed to God For Lock Down . He Told His reasons also

#indialockdown
#rgv
#RamGopalVarma
#RamGopalVarmasensationalcomment
#wife
#tollywood
#rgvtweet

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే సంచలనాలు గుర్తొస్తాయి. అది ఎలాంటి సందర్భమైనా, ఎవ్వరు ఏమనుకున్నా తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఒక్క వర్మకే చెల్లుతుంది. అదే కోణంలో ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై స్పందిస్తూ సంచలన కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. వివరాల్లోకి పోతే..ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన మెదడుకు పదును పెట్టి సంచలన ట్వీట్ చేశారు. సాధారణంగా ప్రతీ ఇంటి ఇల్లాలు తన భర్త ఎక్కడా తిరగకుండా ఎక్కువ సమయం తనతోనే గడపాలని కోరుకుంటుంది కదా.

Share This Video


Download

  
Report form