The biopic on the late Chief Minister and legendary actor N.T. Rama Rao is in the news again. While actor Balakrishna had announced that he would be playing his father in the latter’s biopic, it is now being reported that Ram Gopal Varma going to direct this film.
శత్రువులు, నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా.... ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆర్జీవీ
ఎన్టీఆర్ సినీ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం ఎంతో ఆసక్తికరం. అనేక వివాదాలు, వివాదాస్పద వ్యక్తులు ఆయన జీవితంలో ఉన్నారు. బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలియని విషయాలెన్నో. ఇవన్నీ సినిమా రూపంలో తెరపై ఆవిష్కరిస్తే ఊహించని స్పందన వస్తుంది. ఇపుడు ఇదే ఆలోచన వర్మకు వచ్చింది. సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్టీఆర్ మీద ఓ పాట కూడా విడుదల చేశారు.