Ram Gopal Varma Tweets On Lakshmi's Ntr

Filmibeat Telugu 2018-11-05

Views 439

"Some sections of Media circulating fake news that Model Rupali has been signed to play Lakshmi in Lakshmi’s NTR ..Rupali happens to be a friend of one of the partners wife when we visited Thirupathi and is in no way connected to the film." RGV said.
#ramgopalvarma
#lakshmisntr
#rupalisuri
#RGV
#NTR

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి రెండు రోజులుగా ఓ వార్త హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ముంబై మోడల్ రూపాలి సూరి నటిస్తోందంటూ ప్రచారం మొదలైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ తిరుపతి ప్రెస్ మీట్ సమయంలో రూపాలి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. వర్మ తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్లను పరిచయం చేయడం మామూలే. లక్ష్మి పార్వతి పాత్రకు కూడా అదే తరహాలో కొత్త బ్యూటీని పరిచయం చేయబోతున్నట్లు అంతా భావించారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఆమె ఎవరో, ఆరోజు తిరుపతి ఎందుకు వచ్చిందో వివరణ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form