Allu Arjun donate a substantial amount for different Chief Minister's Relief funds. Allu Arjun donating Rs 1.25 crore for the people of Andhra Pradesh, Telangana and Kerala.
#AlluArjun
#Tollywood
#cmRelieffund
#tollywood
#mollywood
#kerala
#bunnyfans
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ గొప్పమనసు చాటుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్.ఇక తాజాగా అల్లు అర్జున్ ap తెలంగాణా కేరళ కి కలిపి కోటి 25 లక్షలు రిలీఫ్ ఫండ్ గా ఇస్తున్నట్టు ప్రకటించాడు.