Rohit Sharma Reveals The Saddest Moment Of His Cricket Career

Oneindia Telugu 2020-03-27

Views 241

Not being picked for the 2011 World Cup was the saddest moment for him, says Rohit Sharma.
#RohitSharma
#KevinPietersen
#2011WorldCup
#msdhoni
#IPL2020
#viratkohli
#rohitsharmacentury
#cricket
#teamindia

2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడమే తన కెరీర్‌లో తీవ్రంగా బాధపెట్టిన విషయమని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నీలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో ఈ క్వారంటైన్ సమయాన్ని గడుపుతూ సోషల్ మీడియా వేదకగా మహమ్మారి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరదాగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS