Indian Opener Shikhar Dhawan has urged all indian citizens to donate to prime minister national relief fund.
#shikhardhawan
#narendramodi
#pmrelieffund
#indialockdown
#india
#SouravGanguly
#pvsindhu
#GautamGambhir
#cricket
#sportsnews
ప్రమాదకర కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించడానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, రెజ్లర్ బజరంగ్ పూనియా, షట్లర్ పీవీ సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విరాళాలు ప్రకటించారు. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేరాడు.