Prema Pipasi Movie Actresses Speech

Filmibeat Telugu 2020-03-11

Views 46

Prema pipasi Pre release event. Actress Jyothi Rajput,Kapilakshi Malhotra,Sonakshi Varma Speeches.
#GPS
#JyothiRajput
#KapilakshiMalhotra
#MuraliRamaswami
#premapipasi
#PremapipasiPrereleaseevent
#SonakshiVarma
#TeluguCinema
#Tollywood

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. ఈ నెల 13న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS