Prema Katha Chitram Movie Public Talk || ప్రేమ కథా చిత్రమ్ 2 మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-06

Views 3.3K

Prema Katha Chitra Telugu comedy film written and directed by Hari Kishan and produced by R. Sudarshan Reddy. The film stars Sumanth Ashwin[4] and Nandita Swetha in the lead roles. It is a sequel to the 2013 film Prema Katha Chitram directed by J Prabhakar Reddy and Maruthi Dasari. The movie is scheduled to be released on 6 April 2019. The Hindi dubbing rights for the film sold for 1.5 Crore.
#PremaKathaChitram
#nandithaswetha
#sumanthashwin
#HariKishan
#SudarshanReddy
#tollywood

యువ హీరో హీరోయిన్లు సుధీర్ బాబు, నందిత జంటగా సప్తగిరి చెలరేగి హాస్యాన్ని పండించడంతో హారర్, కామెడీ చిత్రాలకు ప్రేమ కథా చిత్రమ్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రభావంతో చాలా సినిమాలు తెలుగు తెరను తట్టినా ఆ రేంజ్ సక్సెస్‌ను, ఫీలింగ్‌ను అందించలేక చతికిలా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సక్సెస్ సాధించిన సినిమాకు సీక్వెల్‌గా ప్రేమ కథా చిత్రమ్ 2 ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలను పోషించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS