Superstar Mahesh Babu : Mahesh Babu is an Indian film actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd.
#maheshbabu
#superstarmaheshbabu
#princemaheshbabu
#maheshbabunewmovie
#ssmb27
#sarileruneekevvaru
#burripalem
#maheshbabucharitywork
#maheshbabufamily
#andhrahsopitals
#princemaheshbabu
#chiru152
#maheshbabucraze
#maheshbabufans
ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు.