#HappyBirthdaySSMB | Sarileru Neekevvaru THE INTRO | Happy Birthday Super Star Mahesh Babu

Filmibeat Telugu 2019-08-09

Views 1

mahesh starrer sarileru neekevvaru the intro video released.
#SarileruNeekevvaru
#HappyBirthdaySSMB
#AnilRavipudi
#DSP
#MaheshBabu
#RashmikaMandanna
#RajendraPrasad
#DeviSriPrasad
#DilRaju
#majorajaykrishna
#Vijayashanti

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘F2’ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2.. చేసిన నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్‌లు కావడంతో అనిల్‌కు మహేశ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

Share This Video


Download

  
Report form