Watch JDU MLA Gets Leg Massage By Party Workers At Nitish Kumar’s Rally

Oneindia Telugu 2020-03-02

Views 274

Janata Dal (United) JD(U) MLA from Nawada, Kaushal Yadav got his legs massaged by party workers at Gandhi Maidan in Patna At Nitish Kumar’s Rally.
#Biharassemblyelections
#JDUMLA
#KaushalYadav
#JDUMLALegsMassage
#NitishKumar
#Nitish KumarRally
#viralvideo
#partyworkers
#GandhiMaidan
#Patna
పాట్నాలో పార్టీ కార్యకర్తలతో కాళ్ళు నొక్కించుకున్న ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ కి చెందిన బీహార్ లోని నౌడా ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ కార్పెట్ మీద పడుకుని ఉండగా అతని మద్దతుదారులు అతని కాళ్లకు మసాజ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ర్యాలీ కార్యక్రమం లో ఈ ఘటన చోటు చేసుకుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS