Minimum Wage for Workers Hiked From Rs 182 to Rs 202 Per Day

Oneindia Telugu 2020-05-14

Views 58

Minimum wage for workers hiked from Rs 182 to Rs 202 per day. States and UTs have also been told to provide jobs to migrants: FM
#MinimumWageHiked
#COVIDReliefPackage
#NirmalaSitharamanPressConference
#MicroSmallandMediumEnterprises
#Centralgovernment
#migrants

రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా SMSEలకు రూ.3,70,000 కోట్ల ప్రయోజనం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం రూ.2,500 కోట్ల ఈపీఎఫ్ వాటాను చెల్లించనుంది. అలాగే, రూ.6,750 కోట్ల ఈపీఎఫ్ వాటాను సంస్థలకు తగ్గించింది. ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్ఐలకు రూ.75,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. డిస్కంలకు రూ.90,000 కోట్ల రుణాలను ప్రకటించింది కేంద్రం. రూ.50,000 కోట్ల రాయితీలు ఉన్నాయి. మొత్తంగా రూ.5,94,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.

Share This Video


Download

  
Report form