Namaste Trump : Trump India Visit Just 36 Hours, Here Is The Schedule

Oneindia Telugu 2020-02-22

Views 128

Ahead of the United States President Donald Trump’s visit to India, the final rounds of preparations are going on in Gujarat’s Ahmedabad.
Trump and First Lady Melania Trump are scheduled to travel to Ahmedabad, Agra and New Delhi on February 24 and 25. Here is the Schedule of Trump India Visit Just 36 Hours.
#NamasteTrump
#DonaldTrump
#TrumpIndiaVisit
#TrumpIndiaSchedule
#MoteraStadium
#PMModi
#tradedeal
#Ahmedabad
#MakeinIndia
భారత్‌లో రెండు రోజుల పర్యటనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు భారత్‌కు ఫిబ్రవరి 24న చేరుకుంటారని రవీష్ కుమార్ చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాదుకు వెళ్లడం ద్వారా భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ప్రారంభమవుతుందని చెప్పిన రవీష్ కుమార్ ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాకు కూడా వెళతారని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని వెల్లడించారు. అదే రోజున సాయంత్రం ప్రధాని మోడీ విందును ఏర్పాటు చేస్తారని అదే సమయంలో ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని రవీష్ కుమార్ చెప్పారు

Share This Video


Download

  
Report form