The United States President Donald Trump's welcoming event 'Namaste Trump' be held at Motera Stadium on February 24. President Trump is arriving in India today along with a high level delegation. Separate security cover at airport to Motera Stadium ahead of Trump's road-show
#NamasteTrump
#Trumproadshow
#DonaldTrump
#MoteraStadium
#AhmedabadAirport
#moditrumpmeet
#trumpindiavisit
#agra
మరికొన్నిగంటల్లో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకోనున్నారు. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో గుండా ట్రంప్‌ను దాదాపు 70 లక్షల మంది ప్రజలు తిలకించే అవకాశం ఉంది. మార్గమధ్యంలో 20 స్టేజీలను కూడా ఏర్పాటు చేశారు.