The AP Congress hold a dharna after a recent Supreme Court order on reservations stating that reservations were not a fundamental right.
ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాల పరిమితికి రాష్ట్రాలు కట్టుబడి ఉండవని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కుకాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మహా ధర్నా చేపట్టింది
#Reservations
#jobs
#SupremeCourt
#Congress
#ap
#sc
#minorities
#apcmjagan