TRS supremo and caretaker Chief Minister K Chandrashekhar Rao slammed the BJP Government at the Centre and the Supreme Court for denying 12 per cent reservations to Muslim minorities and the Scheduled Castes.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పట్టణాభివృద్ధిపై కేంద్రం పెత్తనం ఏమిటని అడిగారు. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీం కోర్టు ఏమిటని అడిగారు. దేశంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. దేశం ఇంకెప్పుడు మారుతుందని అడిగారు. దేశంలోని కొన్నిప్రాంతీయ పార్టీలతో కలిసి సరికొత్త కూటమి రాబోతుందని చెప్పారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండవద్దని సుప్రీం కోర్టు తీర్పు చెబితే కేంద్రం ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కారణంగా ముస్లీంలు, గిరిజనులు తెలంగాణలో పెరిగారని, అందుకే రిజర్వేషన్ అంటున్నామని చెప్పారు.
#kcr
#congress
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet