Viral Video : Swachh Bharat By 1 Year Old Kid But This Is Another Level

Oneindia Telugu 2020-02-13

Views 109

Kids can be so silly and funny. They just never fail to make us laugh! Here's A video Of Swachh Bharat By 1 Year Old Kid But This Is Another Level. Don't Miss to watch Till The end.. Please Like Share & Comment If You Like This Video
#ViralVideo
#Kidsfunny
#FunnyKidsCompilation
#SwachhBharat
#Mostfunnybabies
#FunnyVideos
#స్వచ్ఛభారత్
#funnykids

స్వచ్ఛ భారత్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియో లో ఒక 1 ఇయర్ పిల్లవాడు కూడా స్వచ్ఛ భారత్ కి తెర లేపాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ తమదైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ బుడ్డోడు చెత్త ఎక్కడ పడేస్తున్నాడో అనే సంగతి పక్కనపెడితే..చెత్తను పడేయాలి అన్న ఆ బుడతడి ఆలోచన బాగుంది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఈ బుడతడిని చూసి అయినా మార్పు తెచ్చుకోండి, దేశాన్ని,పరిసరాలను శుభ్రం గా ఉంచండి అని కామెంట్లు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS