2020 Recap: Rana Daggubati-Miheeka Bajaj, Kajal Aggarwal-Gautam Kitchlu, Niharika Konidela-Chaitanya – 12 weddings of South Indian stars that set social media keen
#RanaDaggubati
#Nithiin
#Nikhil
#Niharika
#Dilraju
#Tollywood
ఎవరూ ఊహించని కరోనా మహమ్మారి అందరి జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమను పీకల్లోతు కష్టాలలోకి నెట్టింది. కరోనా వలన ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో షూటింగ్స్ స్తంభించాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో సినిమా రంగంపై ఆధారపడ్డ కార్మికులు రోడ్డున పడ్డారు. కడుపు నింపుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఇక షూటింగ్స్ సడెన్‌గా ఆగిపోవడంతో అప్పులు తెచ్చిన నిర్మాతలు లబోదిబోమన్నారు. ఏదేమైన ఈ సంవత్సరం ఇండస్ట్రీ పరిస్థితి దుర్భరంగానే మారిందని చెప్పాలి.