వందే భారత్ ట్రైన్‌లో వందేమాతరం ఫ్లూట్‌తో *Viral | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-13

Views 3

Video of a student performing the famous patriotic song Vande Mataram on newly inaugurated vande bharat express train. video has gone viral on the internet |ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వరసగా వార్తల్లోకి వస్తోన్న సంగతి తెలిసిందే. అదీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అయినందున అలా అవుతుండవచ్చు. అయితే విషయానికి వస్తే ఒకతను వందేభారత్ ట్రైన్‌లో ఫ్లూట్‌తో వందేమాతరం పాడాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.

#ViralVideos
#PMmodi
#Twitter
#IndianRailways
#VandeBharatTrain
#VandeBharat

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS