Vande Bharat Express A Gift For Vaishno Devi Devotees : Pm Modi || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-03

Views 362

Prime Minister Narendra Modi on Thursday described the launch of the Delhi-Katra Vande Bharat Express as a "Navratri gift" for devotees of Vaishno Devi.Union Home Minister Amit Shah on Thursday flagged off the Delhi-Katra Vande Bharat Express from the New Delhi Railway Station and said it was a "big gift" for Jammu and Kashmir's development.
#vandebharatexpress
#DelhiKatraVandeBharatExpress
#DelhiKatraVandeBharatExpressticketprice
#PrimeMinisterNarendraModi
#HomeMinisteramitshah
#JammuKashmir
#indianrailways
#VaishnoDeviTemple
#Navratrigift


నవరాత్రి వేళ జమ్మూకశ్మీర్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కానుక ప్రకటించారు. న్యూఢిల్లీ నుంచి కట్రా వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రైలును స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS