India Vs New Zealand 1st ODI :Ross Taylor tops Shreyas Iyer as New Zealand go 1-0 up.New Zealand 348 for 6 (Taylor 109*, Nicholls 78, Latham 69, Yadav 2-84) beat India 347 for 4 (Iyer 103, Rahul 88*, Kohli 51, Southee 2-85) by four wickets. So here we mentioned some team india pacers mistakes and the number of wide balls etc.
#IndiaVsNewZealand
#viratkohli
#indvsnz
#indvnz
#indvsnz1stodi
#shreyasiyer
#shreyasiyercentury
#klrahul
#pritvishaw
#kedarjadhav
#mayankagarwal
#timsouthee
#shreyasiyerbatting
#klrahulbatting
#teamindia
భారత జైత్రయాత్రను అడ్డుకున్న న్యూజిలాండ్.. వరుస పరాజయాల పరంపరకు విరామం ప్రకటించింది. టీ20 సిరీస్‌లో 0-5తో క్లీన్ స్వీప్ అయినా.. మూడు వన్డేలో సిరీస్‌లో మాత్రం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బంతిపై పట్టుకోల్పోయిన భారత బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. బౌండరీల మోతతో భారీ లక్ష్యాన్ని సునాయసంగా కరిగించింది. ఇక బ్యాటింగ్‌లో చెలరేగిన భారత్.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో లయ తప్పింది. అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఎక్స్‌ట్రా పరుగులు ఇవ్వడంలో భారత్ పేసర్లు ఒకరికొకరు పోటీ పడ్డారు.