#Budget2020 : Centre Has Not Allocated Any Funds to AP 3 Capitals

Oneindia Telugu 2020-02-03

Views 153

#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year. A lot was expected of Budget 2020 for AP but Centre has not allocated any funds to Andhra Pradesh. Political Analyst C. Srinivasa Rao Analysis on Budget 2020
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#APSpecialStatus
#AP3Capitals
#nirmalasitharaman
#TeluguStates
#Parliament
#BudgetAnalysis
#CentreFundstoap
శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు c .శ్రీనివాస రావు గారు అభిప్రాయపడ్డారు. ఒకపక్క జగన్ 3 రాజధానులు అని రాష్ట్రాన్ని అగమ్య గోచర స్థితిలోకి తీసుకెళ్తుంటే కేంద్రం కనీసం పట్టించుకోవట్లేదని ఇక ఈ వంక తో నిధులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు

Share This Video


Download

  
Report form