Union Budget 2019: ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించని కేంద్రం|No Special Allocations For AP

Oneindia Telugu 2019-07-06

Views 1.1K

In Central Budget same seen repeated. No special allocations for AP In any sector. Prime Minister Modi assured total co operation from Central Govt. But, allocations seem to be not proposed in budget.
#UnionBudget2019-20
#centralbudget
#finance
#apgovt
#allocations
#polavaram
#amaravati
#modi
#nirmalasitaraman
#Jagan

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఖ‌చ్చితంగా కేంద్రం గ‌తంలో చేసిన విధంగా కాకుండా..ఏపీకి ప్ర‌త్యేక కేటాయింపు లు ఉంటాయ‌ని అంద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం కేంద్ర బ‌డ్జెట్ వైపు ఆశ‌గా చూసారు. కానీ అవి ఫ‌లించ‌లేదు. ఎప్పుడూ చెప్పిన విధంగానే ఏపీకి మా స‌హ‌కారం ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే కానీ..బ‌డ్జెట్‌లో మాత్రం ఏ ర‌కంగానూ కేటాయింపులు చూప‌లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS