#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year. Ayushman Bharat scheme to be expanded, health sector gets Rs 69,000 crore allocation.
#Budget2020
#UnionBudget2020
#Budget
#healthsector
#AgricultureSector
#nirmalasitharaman
#AyushmanBharatscheme
#healthinsurance
#BudgetAnalysis
#PMABY
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వెయ్యటమే కాకుండా వైద్య, పారిశుధ్య రంగాలకు కూడా తగిన ప్రాధాన్యమిచ్చారు .ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించారు .ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఆయుష్మాన్‌భవ పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ జనరిక్ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీబీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దానికోసం విసృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు