MS Dhoni : Singer Armaan Malik invited MS Dhoni on stage with him while singing at an event recently, but the former India captain hilariously ran back into the crowd.
#ipl2020
#msdhoni
#dhonifans
#dhoniipl
#chennaisuperkings
#csk
#viratkohli
#dhoniretirement
#mahendrasinghdhoni
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం క్రికెట్‌కు దూరమైన ధోని ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అలాగే కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి హాజరైన ధోని.. స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడ్డాడు.