KL Rahul Says He Changed His Batting Approach In Second T20I

Oneindia Telugu 2020-01-27

Views 117

India vs New Zealand: KL Rahul says he changed his batting approach in second T20I due to slow nature of trackRahul, who had smashed 56 off 27 balls to set up India's six wicket win in the first T20I, produced an unbeaten 50-ball 57 to anchor the visitors' seven-wicket victory over New Zealand in the second game.
#klrahul
#klrahulbatting
#klrahulstats
#indvsnz
#indiavsnewzealand
#viratkohli
#Cricket
#EdenPark
#IndiaVsNewZealand
#NewZealandVsIndia2020
#shreaysiyer

గత కొన్ని మ్యాచ్‌లలో నిలకడగా రాణించడానికి గల కారణం నాకు తెలీదు అని టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఎప్పుడూ కూడా జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఏం కావాలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని రాహుల్ తెలిపాడు. రెండో టీ20లో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి, తొలి టీ20లో ధాటిగా ఆడినట్టు ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయా అని ఆయన చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS