India vs Australia 3rd T20 : Fans Trolling KL Rahul After Another Batting Failure

Oneindia Telugu 2018-11-26

Views 317

Since his amazing century against England, Rahul has been in bad form in the T20s also. In the current series against Australia, Rahul has not been able to make most his chances so far. Don't know what KL Rahul is doing in team. I agree he is fit and has quality. But he is not making the chances count since long time...#INDvAUS @BCCI @klrahul11. fans trolls
#IndiavsAustralia
#KLRahul
#viratkohli
#KrunalPandya
#rohitsharma

ఆసీస్ గడ్డపై వరుసగా మూడో టీ20లోనూ దారుణంగా విఫలమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో 20 బంతులాడిన కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదినా కేఎల్ రాహుల్ ఆ తర్వాత 18 బంతుల్లోనూ 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ విఫలమైన కోహ్లీ (61 నాటౌట్), ధావన్ (41) దూకుడుగా ఆడటంతో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS