India Tour Of New Zealand 2020 : Hardik Pandya Failed Even In Bowling Workload Test || Oneindia

Oneindia Telugu 2020-01-22

Views 71

India tour of New Zealand 2020 : Pandya recently failed in the bowling workload monitoring test, which is one of the mandatory requirements after coming back from back surgery.
#IndiatourofNewZealand2020
#indiavsnewzealand2020
#virat kohli
#HardikPandya
#INDVSNZ
#rohitsharma
#klrahul
#indvsnz1stt20
#indvsaus


న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 16 మంది ఆటగాళ్లను కివీస్ పర్యటన కోసం ఎంపిక చేసింది. ఒక మార్పు మినహా ఇటీవల ఆస్ట్రేలియాపై ఆడిన జట్టునే కొనసాగించారు. ముంబై ఆటగాడు పృథ్వీ షా వన్డేల్లో తొలిసారి చోటుదక్కించుకోగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు మరోసారి నిరాశే ఎదురైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS