India tour of New Zealand 2020 : Virat Kohli and his teammates touched down in Auckland days ahead of the much-anticipated 5-match T20I series.
#indiavsnewzealand2020
#virat kohli
#INDVSNZ
#rohitsharma
#klrahul
#indvsnz1stt20
#indvsaus
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను కూడా గెలుచుకుంది. వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు సిద్దమయింది. ఆదివారం ఆసీస్ సిరీస్ పూర్తవ్వగానే భారత జట్టు సోమవారం రాత్రి న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది.