IND VS NZ 2020 : India rode on brilliant fifties from Shreyas Iyer (58*), KL Rahul (56) to chase down 204 with an over to spare and take 1-0 lead in the 5-match series. Earlier, New Zealand posted 203/5 after being put to bat first in Auckland. Ross Taylor, Kane Williamson and Colin Munro scored fifties for the hosts.
#indvsnz2020
#viratkohli
#shreyasiyer
#rohitsharma
#sanjusamson
#klrahul
#manishpandey
#pritvishaw
#cricket
#teamindia
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదటగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (56), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) చెలరేగగా.. ఇన్నింగ్స్ చివరలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (58) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో టీమిండియా భారీ లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో ఇష్ సోధి రెండు వికెట్లు సాధించాడు.