IND VS NZ 2020 : Team india opener Shikhar Dhawan was Tuesday ruled out of the five-match T20 series in New Zealand due to a shoulder injury he suffered while fielding in the third ODI against Australia in Bengaluru.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#ishantsharma
#klrahul
#wriddhimansaha
#cricket
#teamindia
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన ముందు టీమిండియాకి భారీ షాక్ తగిలింది. భుజ గాయం కారణంగా భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ధావన్ స్థానంలో బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి ధావన్ దూరమవడంతో.. అతని స్థానంలో సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారో అని చర్చ మొదలైంది.