Ind vs NZ,1st ODI : Shikhar Dhawan Became The Second Fastest Indian To Reach 5000 Runs | Oneindia

Oneindia Telugu 2019-01-23

Views 471

Shikhar Dhawan became the second fastest Indian, behind captain Virat Kohli, to reach 5000 runs in ODI cricket on Wednesday. Brief score - New Zealand 157-all out (38 overs) vs India in Napier.
#IndiavsNewZealand
#MSDhoni
#1stODISeries
#ViratKohli
#kuldeepyadav
#chahal
#rohithsharma

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.

Share This Video


Download

  
Report form