Virat Kohli Picks Maiden India Call-Up Day As Favourite Career Moment || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-16

Views 31

Virat kohli has many a milestones in what has been a stellar career so far but India captain Virat Kohli on Wednesday (January 15) said his favourite career moment will always be the day he was picked for the national team back in 2008.
#viratkohli
#rohitsharma
#iccawards
#spiritofcricketaward
#shikhardhawan
#rishabpanth
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#cricket
#teamindia


కెరీర్‌లో ఎన్నో సాధించినప్పటికీ తొలిసారి టీమిండియాకు ఎంపికైన రోజు నాకెంతో ప్రత్యేకం అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. అమ్మతో కలిసి వార్తలు చూస్తున్నాను. అకస్మాత్తుగా టీవీలో నా పేరు ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచలేదు అని కోహ్లీ తెలిపాడు. తాజాగా కోహ్లీ 'ఆడి' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS