Virat Kohli 'Surprised' For Getting 'Spirit Of Cricket Award' From ICC || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-16

Views 91

Indian cricket team skipper Virat Kohli on January 15 was named as the skipper of ICC’s ODI and Test Team of the year. Besides that, Kohli also received ‘Spirit of Cricket Award’ for his gesture for Australia batsman Steve Smith who was getting booed from the audience. Reacting on it, Kohli said, “Sometimes we are too judgemental of someone in their early years.
#viratkohli
#rohitsharma
#iccawards
#spiritofcricketaward
#shikhardhawan
#rishabpanth
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#cricket
#teamindia

2019కి గాను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వన్డే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ములేపారు. కోహ్లీకి 'స్పిరిట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు, రోహిత్‌కి 'వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డులు దక్కాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS