ICC Cricket World Cup 2019 : Virat Kohli Fastest Captain From Sub-Continent To 50 ODI Wins

Oneindia Telugu 2019-06-06

Views 613

ICC World Cup 2019:Virat Kohli on Wednesday achieved yet another landmark in his celebrated career as the India skipper became the fastest captain from the sub-continent to lead the team to 50 victories.
#CWC19
#iccworldcup2019
#shikhardhavan
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli


సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఉపఖండం నుంచి అత్యంత వేగంగా 50 వన్డే విజయాలను సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2017లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS