Viral Photo : Monkey Feeds Her Baby After Hit By A Vehicle !

Oneindia Telugu 2020-01-04

Views 1

A monkey was badly hurt by an unidentified vehicle in the forest area of Sangareddy. Thought it was bleeding heavily it did not forget to feed her baby. This was captured by few tourists who visited that place is now making rounds in social media
#ViralPhoto
#monkey
#feedingmonkey
#monkeybaby
#viralvideo
#mothersentiment

అటవీ ప్రాంతాన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. వారితో పాటు తీసుకొచ్చుకున్న ఆహార పదార్థాలు అక్కడి కోతులకు లేదా కనిపించిన ఇతర జంతువులకు వేస్తుంటారు. అలా ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నుంచి హైదరబాదు వెళ్లే హైవేపై ఓ కోతి రోడ్డుపై తన బిడ్డతో సంచరిస్తోంది.కోతి ఇలా రోడ్డుపై ఆహారం కోసం తచ్చాడుతుండగా అతి వేగంతో వచ్చిన ఓ వాహనం ఢీకొంది. వాహనం ఢీకొనడంతో తల్లి కోతి ఒకవైపు పిల్ల కోతి మరోవైపు పడిపోయాయి. తల్లి కోతికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS